Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Cross Reference Bible
1. ദാവീദിന്റെ അന്ത്യവാക്യങ്ങളാവിതുയിശ്ശായിപ്പുത്രന് ദാവീദ് ചൊല്ലുന്നു; ഔന്നത്യം പ്രാപിച്ച പുരുഷന് ചൊല്ലുന്നു; യാക്കോബിന് ദൈവത്താല് അഭിഷിക്തന് , യിസ്രായേലിന് മധുരഗായകന് തന്നേ.
1. ఇవి దేవునిచే ఉన్నతుడుగా చేయబడిన వ్యక్తి, యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన ాజు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన తుది పలుకులు. దావీదు ఇలా అన్నాడు:
2. യഹോവയുടെ ആത്മാവു എന്നില് സംസാരിക്കുന്നു; അവന്റെ വചനം എന്റെ നാവിന്മേല് ഇരിക്കുന്നു.മത്തായി 22:43
2. యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది. ఆయన పలుకే నా నోటిలో వున్నది.
3. യിസ്രായേലിന്റെ ദൈവം കല്പിച്ചു; യിസ്രായേലിന് പാറ എന്നോടു അരുളിച്ചെയ്തുമനുഷ്യരെ നീതിമാനായി ഭരിക്കുന്നവന് ,
3. ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు: “ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,” “ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో”
4. ദൈവഭയത്തോടെ വാഴുന്നവന് , മേഘമില്ലാത്ത പ്രഭാതകാലത്തു സുര്യോദയത്തിങ്കലെ പ്രകാശത്തിന്നു തുല്യന് ; മഴെക്കു പിമ്പു സൂര്യകാന്തിയാല് ഭൂമിയില് മുളെക്കുന്ന ഇളമ്പുല്ലിന്നു തുല്യന് .
4. “ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు, ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంత గంభీ రంగా వుంటాడు, లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.”
5. ദൈവസന്നിധിയില് എന്റെ ഗൃഹം അതു പോലെയല്ലയോ? അവന് എന്നോടു ഒരു ശാശ്വതനിയമം ചെയ്തുവല്ലോഅതു എല്ലാറ്റിലും സ്ഥാപിതവും സ്ഥിരവുമായിരിക്കുന്നു. അവന് എനിക്കു സകലരക്ഷയും വാഞ്ഛയും തഴെപ്പിക്കയില്ലയോ?
5. గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు. తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు. అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు. ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు. దానిని ఆయన ఉల్లంఘించడు! ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!
6. എന്നാല് സകലനീചന്മാരും എറിഞ്ഞുകിടക്കുന്നതും കൈകൊണ്ടു പിടിച്ചുകൂടാത്തതുമായ മുള്ളുപോലെ ആകുന്നു.
6. కాని దుష్టులు ముండ్లవంటి వారు. జనులు ముండ్లనుచేతబట్టరు. వాటిని తక్షణం విసర్జిస్తారు!
7. അവയെ തൊടുവാന് തുനിയുന്നവന് ഇരിമ്പും കുന്തപ്പിടിയും ധരിച്ചിരിക്കേണം; അവയെ അവ കിടക്കുന്നേടത്തു തന്നേ തീ വെച്ചു ചുട്ടുകളയേണം.
7. వాటిని ఎవరు తాకినా కర్ర, ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది. దుష్టులు కూడ ముండ్ల వంటి వారు వారు అగ్నిలో తోయబడి పూర్తిగా దహింపబడతారు.
8. ദാവീദിന്നു ഉണ്ടായിരുന്ന വീരന്മാരുടെ പേരുകളാവിതുതഹ്കെമോന്യന് യോശേബ്-ബശ്ശേബെത്ത്; അവന് നായകന്മാരില് തലവന് ; എണ്ണൂറുപേരെ ഒരേ സമയത്തു ആക്രമിച്ചു കൊന്ന എസ്ന്യന് അദീനോ ഇവന് തന്നേ.
8. దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా వున్నాయి: తక్మోనీయుడగు యోషేబెష్షెబెతు ముగ్గురు యోధుల అధిపతి. ఎస్నీయుడైన అదీనా అని కూడ ఇతడు పిలవబడేవాడు. యోషేబెష్షెబెతు ఒక్క యుద్ధంలోనే ఎనిమిది వందల మందిని చంపివేశాడు.
9. അവന്റെ ശേഷം ഒരു അഹോഹ്യന്റെ മകനായ ദോദായിയുടെ മകന് എലെയാസാര്; അവന് ഫെലിസ്ത്യര് യുദ്ധത്തിന്നു കൂടിയിരുന്ന സ്ഥലത്തുനിന്നു യിസ്രായേല്യര് പൊയ്ക്കളഞ്ഞപ്പോള് ദാവീദിനോടുകൂടെ നിന്നു ഫെലിസ്ത്യരെ വെല്ലുവിളിച്ച മൂന്നു വീരന്മാരില് ഒരുത്തന് ആയിരുന്നു.
9. అహోహీయుడైన దోదో కుమారుడు ఎలియాజరు తరువాత ప్రముఖుడు. దావీదు ఫిలిష్తీయులను ఎదిరించిన కాలంలో అతనితో వున్న ముగ్గురు యోధులలో ఎలియాజరు ఒకడు. ఒక పర్యాయము ఫిలిష్తీయలు గుమిగూడి ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికిరాగా, ఇశ్రాయేలీయులు పారిపోయారు.
10. അവന് എഴുന്നേറ്റു കൈതളര്ന്നു വാളോടു പറ്റിപ്പോകുംവരെ ഫെലിസ്ത്യരെ വെട്ടി; അന്നു യഹോവ വലിയോരു ജയം നല്കി; കൊള്ളയിടുവാന് മാത്രമേ പടജ്ജനം അവന്റെ അടുക്കല് മടങ്ങിവന്നുള്ളു.
10. అప్పుడు ఎలియాజరు మాత్రము అలసిపోయేవరకు ఫిలిష్తీయులతో ఒంటరిగా పోరాడాడు. తన చెయ్యి కత్తి పిడికి అంటుకుపోయేలా గట్టిగా పట్టుకుని విడవకుండా శత్రుసంహారం చేశాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు. ఎలియాజరు యుద్ధంలో గెలిచిన తరువాత, జనంతిరిగి వచ్చారు. కాని నిజానికి వారు ఓడిపోయిన శత్రువులను దోచుకోడానికి మాత్రమే వచ్చారు.
11. അവന്റ ശേഷം ഹാരാര്യ്യനായ ആഗേയുടെ മകനായ ശമ്മാ; ഒരിക്കല്; ചെറുപയര് ഉള്ളോരു വയലില് കവര്ച്ചെക്കു ഫെലിസ്ത്യര് കൂടിവന്നപ്പോള് ജനം ഫെലിസ്ത്യരുടെ മുമ്പില്നിന്നു ഔടിപ്പോയി.
11. హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా తరువాత ప్రముఖ సేనాని. ఒక పర్యాయం ఫిలిష్తీయులు వచ్చి నిండుగా పండిన అలసందల చేనువద్ద గుమిగూడారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చూసి పారి పోయారు.
12. അവനോ വയലിന്റെ നടുവില്നിന്നു അതിനെ കാത്തു ഫെലിസ്ത്യരെ വെട്ടി; യഹോവ വലിയോരു ജയം നല്കി.
12. కాని షమ్మా మాత్రం చేను మధ్యలో నిలబడ్డాడు. అతడు చేనును కాపాడుతూ పోరాడాడు. అతడు ఫిలిష్తీయులను హత మార్చాడు. అప్పుడు కూడ యెహావా వారికి ఘన విజయం చేకూర్చాడు.
13. മുപ്പതു നായകന്മാരില് മൂന്നുപേര് കൊയ്ത്തുകാലത്തു അദുല്ലാംഗുഹയില് ദാവീദിന്റെ അടുക്കല് ചെന്നു; ഫെലിസ്ത്യരുടെ സൈന്യം രെഫായീംതാഴ്വരയില് പാളയമിറങ്ങിയിരുന്നു.
13. పంట కోతకాలంలో ముప్పై మంది సైనికులలో ఘటికులైన ముగ్గురు ఒక సారి దావీదు వద్దకు వచ్చారు. ఈ ముగ్గురూ అదుల్లాము గుహవద్దకు వచ్చారు. రెఫాయీము లోయలో ఫిలిష్తీయుల సైన్యం గూడారాలు వేసింది.
14. അന്നു ദാവീദ് ദുര്ഗ്ഗത്തില് ആയിരുന്നു; ഫെലിസ്ത്യര്ക്കും ബേത്ത്ളേഹെമില് അക്കാലത്തു ഒരു കാവല്പട്ടാളം ഉണ്ടായിരുന്നു.
14. ఆ సమయంలో దావీదు కోటలో వున్నాడు. బేత్లెహేములో కొంత మంది ఫిలిష్తీయుల సైనికులున్నారు.
15. ബേത്ത്ളേഹെംപട്ടണവാതില്ക്കലെ കിണറ്റില്നിന്നു വെള്ളം എനിക്കു കുടിപ്പാന് ആര് കൊണ്ടുവന്നു തരും എന്നു ദാവീദ് ആര്ത്തിപൂണ്ടു പറഞ്ഞു.
15. తన స్వగ్రామంలోని నీరు తాగాలనే ప్రగాఢవాంఛ దావీదుకు కలిగింది. “ఓహో, బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు ఎవరైనా తెచ్చియిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను,” అని దావీదు అన్నాడు. వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు; కాని తానలా మట్లాడాడు.
16. അപ്പോള് ആ മൂന്നു വീരന്മാരും ഫെലിസ്ത്യരുടെ പാളയത്തില്കൂടി കടന്നുചെന്നു ബേത്ത്ളേഹെംപട്ടണവാതില്ക്കലെ കിണറ്റില് നിന്നു വെള്ളം കോരി ദാവീദിന്റെ അടുക്കല് കൊണ്ടുവന്നു; അവനോ അതു കുടിപ്പാന് മനസ്സില്ലാതെ യഹോവേക്കു നിവേദിച്ചു ഒഴിച്ചു
16. కాని ముగ్గురు బలాఢ్యులు మాత్రం ఫిలిష్తీయుల సైనికులను ఛేధించుకుంటూ వెళ్లారు. బేత్లెహేము నగర ద్వారంవద్దగల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని వారు దావీదు వద్దకు తెచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. అతడా నీటిని యెహోవా ముందు పారబోశాడు.
17. യഹോവേ, തങ്ങളുടെ പ്രാണനെ ഉപേക്ഷിച്ചുപോയ പുരുഷന്മാരുടെ രക്തം ഞാന് കുടിക്കയോ? ഇതു ചെയ്വാന് എനിക്കു സംഗതിവരരുതേ എന്നു പറഞ്ഞു; അതു കുടിപ്പാന് അവന്നു മനസ്സില്ലായിരുന്നു. ഇതാകുന്നു ഈ മൂന്നു വീരന്മാര് ചെയ്തതു.
17. దావీదు యెహోవాతో, “యెహోవా, నేను దీనిని తాగలేను! నా కొరకు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం తాగి నట్లుగా వుంటుంది,” అని అన్నాడు. అందువల్ల దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఈ ముగ్గురు సైనికులు అలా అనేక సాహసకృత్యాలు చేశారు.
18. യോവാബിന്റെ സഹോദരനും സെരൂയയുടെ മകനുമായ അബീശായി മൂന്നുപേരില് തലവന് ആയിരുന്നു. അവന് തന്റെ കുന്തത്തെ മന്നൂറുപേരുടെ നേരെ ഔങ്ങി, അവരെ കൊന്നു; അതുകൊണ്ടു അവന് മൂവരില്വെച്ചു കീര്ത്തി പ്രാപിച്ചു.
18. సెరూయా కుమారుడైన యోవాబు సోదరుడగు అబీషై ఈ ముగ్గురు సైనికులకు నాయకుడు. అబీషై తన ఈటెనుపయోగించి మూడు వందల శత్రుసైనికులను హతమార్చాడు. అతను కూడ ఆ ముగ్గరు సైనికులంత ప్రఖ్యాతి వహించాడు.
19. അവന് മൂവരിലും മാനം ഏറിയവന് ആയിരുന്നു; അവര്ക്കും തലവനായ്തീര്ന്നു. എന്നാല് അവന് മറ്റെ മൂവരോളം വരികയില്ല.
19. వారి ముగ్గురు కంటె అబీషై మిక్కిలి ప్రశంసలు పొందాడు. అతడు వారికి నాయకుడయ్యాడు. అంతేగాని వారితో పాటు ఆ కూటమిలో ఒక సభ్యుడు కాదు.
20. കബ്സേലില് ഒരു പരാക്രമശാലിയുടെ മകനായ യെഹോയാദയുടെ മകന് ബെനായാവും വീര്യപ്രവൃത്തികള് ചെയ്തു; അവന് മോവാബിലെ അരീയേലിന്റെ രണ്ടു പുത്രന്മാരെ സംഹരിച്ചതുമല്ലാതെ ഹിമകാലത്തു ഒരു ഗുഹയില് ചെന്നു ഒരു സിംഹത്തെയും കൊന്നുകളഞ്ഞു.
20. యెహోయాదా కుమారుడైన బెనాయా వున్నాడు. అతడు ఒక పరాక్రమశాలి కుమారుడు. అతడు కబ్సెయేలను ఊరివాడు. బెనాయా చాలా సాహసకృత్యాలు చేశాడు. అతడు మోయాబీయుడగు అరీయేలు ఇద్దరు కుమారులను చంపివేశాడు. అంతేగాదు మంచుపడే కాలంలో బెనాయా ఒక గోతిలోదిగి అక్కడ దాగిన ఒక సింహాన్ని చంపాడు.
21. അവന് കോമളനായ ഒരു മിസ്രയീമ്യനെയും സംഹരിച്ചു; മിസ്രയീമ്യന്റെ കയ്യില് ഒരു കുന്തം ഉണ്ടായിരുന്നു; അവനോ ഒരു വടിയുംകൊണ്ടു അവന്റെ അടുക്കല് ചെന്നു മിസ്രയീമ്യന്റെ കയ്യില് നിന്നും കുന്തം പിടിച്ചുപറിച്ചു കുന്തംകൊണ്ടു അവനെ കൊന്നു.
21. ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి చంపాడు. ఆ ఈజిప్టీయుని చేతిలో ఒక ఈటెవుంది. కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. కాని బెనాయా వెళ్లి ఆ ఈజిప్టీయుని చేతిలోని ఈటె లాక్కున్నాడు. తరువాత బెనాయా ఆ ఈటెతోనే ఈజిప్టీయుని పొడిచి చంపాడు.
22. ഇതു യെഹോയാദയുടെ മകനായ ബെനായാവു ചെയ്തു, മൂന്നു വീരന്മാരില് കീര്ത്തി പ്രാപിച്ചു.
22. యెహోయాదా కుమారుడైన బెనాయా అటువంటి కార్యాలు చాలా చేశాడు. బెనాయా కూడ ఆ ముగ్గురు యోధులవలె ప్రసిద్ధి గాంచాడు.
23. അവന് മുപ്പതുപേരില് മാനമേറിയവനായിരുന്നു എങ്കിലും മറ്റെ മൂന്നുപേരോളം വരികയില്ല. ദാവീദ് അവനെ അകമ്പടിനായകനാക്കി.
23. ముప్పై మంది సైనికులలోను బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది; కాని ఆ ముగ్గురు యోధుల కూటమిలో సభ్యుడు కాలేదు. బెనాయాను దావీదు తన అంగరక్షకులకు నాయకునిగా చేశాడు.
24. യോവാബിയന്റെ സഹോദരനായ അസാഹേല് മുപ്പതുപേരില് ഒരുത്തന് ആയിരുന്നു; അവര് ആരെന്നാല്ബേത്ത്ളേഹെമ്യനായ ദോദോവിന്റെ മകന് എല്ഹാനാന് , ഹരോദ്യന് ശമ്മാ, ഹരോദ്യന് എലീക്കാ,
24. యోవాబు సోదరుడగు అశాహేలు ఆ ముప్పై మందిలో ఒకడు. ఆ ముప్పై మందిలో మిగిలిన వారి పేర్లు: బేత్లేహేమీయుడగు దోదో కుమారుడైన ఎల్హానాను,
25. പല്ത്യന് ഹേലെസ്, തെക്കോവ്യനായ ഇക്കേശിന്റെ മകന് ഈരാ,
25. రోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
26. അനഥോത്യന് അബീയേസെര്, ഹൂശാത്യന് മെബുന്നായി, അഹോഹ്യന് സല്മോന് ,
26. పల్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడగు ఈరా,
27. നെത്തോഫാത്യന് മഹരായി,
27. అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
28. നെത്തോഫാത്യനായ ബാനയുടെ മകന് ഹേലെബ്,
28. అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహర్తె,
29. ബെന്യാമീന്യരുടെ ഗിബെയയില്നിന്നുള്ള രീബായിയുടെ മകന് ഇത്ഥായി,
29. నెటోపాతీయుడగు బయానా కుమారుడైన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
30. പിരാതോന്യന് ബെനായ്യാവു,
30. పిరాతోనీయుడైన బెనాయా, గాయషు సెలయేళ్ల ప్రాంతం వాడైన హిద్దయి,
31. നഹലേഗാശുകാരന് ഹിദ്ദായി, അര്ബാത്യന് അബീ-അല്ബോന് , ബര്ഹൂമ്യന് അസ്മാവെത്ത്,
31. అర్బాతీయుడైన అబీయుల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
32. ശാല്ബോന്യന് എല്യഹ്ബാ, യാശേന്റെ പുത്രന്മാര്
32. షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కుమారులలో
33. യോനാഥാന് , ഹരാര്യ്യന് ശമ്മ, അരാര്യ്യനായ ശാരാരിന്റെ മകന് അഹീരാം,
33. హరారీయుడైన షమ్మా కుమారుడు యోనాతాను, హరారీయుడైన షారారు కుమారుడగు అహీయాము,
34. മാഖാത്യന്റെ മകനായ അഹശ്ബായിയുടെ മകന് എലീഫേലെത്, ഗിലോന്യനായ അഹീഥോഫെലിന്റെ മകന് എലീയാം,
34. మాయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడగు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,
35. കര്മ്മേല്യന് ഹെസ്രോ, അര്ബ്യന് പാറായി,
35. కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై,
36. സോബക്കാരനായ നാഥാന്റെ മകന് യിഗാല്,
36. సోబావాడగు నాతాను కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,
37. ഗാദ്യന് ബാനി, സെരൂയയുടെ മകനായ യോവാബിന്റെ ആയുധവാഹകന്മാരായ അമ്മോന്യന് സേലെക്ക്, ബെരോത്യന് നഹരായി.
37. అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, (సెరూయా కుమారుడైన యోవాబునకు ఆయుధాలు మోసే సహాయకులు,)
38. യിത്രിയന് ഈരാ, യിത്രിയന് ഗാരേബ്,
38. ఇత్రీ యుడగు ఈరా, ఇత్రీయుడగు గారేబు, 39మరియు హిత్తీయుడైన ఊరియా. వీరంతా మొత్తం ముప్పది ఏడుగురు.
39. ഹിത്യന് ഊരീയാവു ഇങ്ങനെ ആകെ മുപ്പത്തേഴുപേര്.
39.