18. ഞാന് ദുഷ്ടനോടുനീ മരിക്കും എന്നു കല്പിക്കുമ്പോള് നീ അവനെ ഔര്പ്പിക്കയോ ദുഷ്ടനെ ജീവനോടെ രക്ഷിക്കേണ്ടതിന്നു അവന് തന്റെ ദുര്മ്മാര്ഗ്ഗം വിടുവാന് അവനെ ഔര്പ്പിച്ചുകൊണ്ടും ഒന്നും പറകയോ ചെയ്യാഞ്ഞാല്, ദുഷ്ടന് തന്റെ അകൃത്യത്തില് മരിക്കും; അവന്റെ രക്തമോ ഞാന് നിന്നോടു ചോദിക്കും.
18. ‘ ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు.’ అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చరించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చరించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను! ఎందుకంటే, నీవతని వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది.