Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Cross Reference Bible
1. യെഹൂദാമക്കളുടെ ഗോത്രത്തിന്നു കുടുംബംകുടുംബമായി കിട്ടിയ ഔഹരി തെക്കെദേശത്തിന്റെ തെക്കെ അറ്റത്തു എദോമിന്റെ അതിരായ സീന് മരുഭൂമിവരെ തന്നേ.
1. యూదాకు ఇవ్వబడిన భూమి ఒక్కో కుటుంబాలకు పంచబడింది. ఆ భూమి ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన తేమాను చివర సీను అరణ్యం వరకు ఉంది.
2. അവരുടെ തെക്കെ അതിര് ഉപ്പുകടലിന്റെ അറ്റംമുതല് തെക്കോട്ടു നീണ്ടിരിക്കുന്ന ഇടക്കടല്മുതല്തന്നേ ആയിരുന്നു.
2. యూదా భూమికి దక్షిణ సరిహద్దు, మృత సముద్రం దక్షిణ కొనలో మొదలవుతుంది.
3. അതു അക്രബ്ബീംകയറ്റത്തിന്നു തെക്കോട്ടു ചെന്നു സീനിലേക്കു കടന്നു കാദേശ് ബര്ന്നേയയുടെ തെക്കു കൂടി കയറി ഹെസ്രോന് കടന്നു ആദാരിലേക്കു കയറി കാര്ക്കയിലേക്കു തിരിഞ്ഞു
3. దాని సరిహద్దు దక్షిణాన తేలు కనుమ వరకు పోయి సీనువరకు కొనసాగింది. దక్షిణాన కాదేషు బర్నేయ వరకు సరిహద్దు విస్తరించింది. హెస్రోను దాటి అద్దారు వరకు సరిహద్దు విస్తరించింది. అద్దారునుండి సరిహద్దు మలుపు తిరిగి కర్క వరకు విస్తరించింది.
4. അസ്മോനിലേക്കു കടന്നു മിസ്രയീംതോടുവരെ ചെല്ലുന്നു; ആ അതിര് സമുദ്രത്തിങ്കല് അവസാനിക്കുന്നു; ഇതു നിങ്ങളുടെ തെക്കെ അതിര് ആയിരിക്കേണം.
4. అస్మోను, ఈజిప్టు ఏరు, మధ్యధరా సముద్రం వరకు సరిహద్దు విస్తరించింది. ఆ భూమి అంతా వారి దక్షిణ సరిహద్దు.
5. കിഴക്കെ അതിര് യോര്ദ്ദാന്റെ അഴിമുഖംവരെ ഉപ്പുകടല് തന്നേ; വടക്കെ അതിര് യോര്ദ്ദാന്റെ അഴിമുഖമായ
5. ఉప్పు సముద్రం నుండి, యోర్దాను నది సముద్రంలోపడే ప్రాంతం వరకు తూర్పు సరిహద్దు. యోర్దాను నది ఉప్పు సముద్రంలో పడే ప్రాంతంలో ఉత్తర సరిహద్దు మొదలవుతుంది.
6. ഇടക്കടല് തുടങ്ങി ബേത്ത്-ഹൊഗ്ളയിലേക്കു കയറി ബേത്ത്-അരാബയുടെ വടക്കുകൂടി കടന്നു, രൂബേന്റെ മകനായ ബോഹാന്റെ കല്ലുവരെ കയറിച്ചെല്ലുന്നു.
6. ఉత్తర సరిహద్దు బేత్హోగ్లా వరకు విస్తరించి, ఉత్తరాన బేత్ అరాబావరకు కొనసాగింది. ఆ సరిహద్దు బోహను బండవరకు వ్యాపించింది. (రూబేను కుమారుడు బోహను)
7. പിന്നെ ആ അതിര് ആഖോര്താഴ്വരമുതല് ദെബീരിലേക്കു കയറി വടക്കോട്ടു തോട്ടിന്റെ തെക്കുവശത്തുള്ള അദുമ്മീംകയറ്റത്തിന്നെതിരെയുള്ള ഗില്ഗാലിന്നു ചെന്നു ഏന് -ശേമെശ് വെള്ളത്തിങ്കലേക്കു കടന്നു ഏന് -രോഗേലിങ്കല് അവസാനിക്കുന്നു.
7. ఆ తర్వాత ఉత్తర సరిహద్దు ఆకోరు లోయలోనుండి దెబీరు వరకు కొనసాగింది. అక్కడ ఆ సరిహద్దు ఉత్తరానికి, తిరిగి గిల్గాలు వరకు వ్యాపించింది. అదుమ్మీము పర్వతాల మధ్యగా పోయే మార్గం మీద ఉంది గిల్గాలు. అది ఏటికి దక్షిణాన ఉంది. ఎన్షెమెషు నీళ్ల వరకు సరిహద్దు వ్యాపించింది. ఎన్రొగెలు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది.
8. പിന്നെ ആ അതിര് ബെന് -ഹിന്നോംതാഴ്വരയില്കൂടി കയറി യെരൂശലേം എന്ന യെബൂസ്യഗിരിയുടെ തെക്കോട്ടു കടന്നു ഹിന്നോം താഴ്വരയുടെ മുമ്പില് പടിഞ്ഞാറോട്ടും രെഫായീംതാഴ്വരയുടെ അറ്റത്തു വടക്കോട്ടും ഉള്ള മലയുടെ മുകളിലേക്കു കയറിച്ചെല്ലുന്നു.
8. తర్వాత యెబూసు పట్టణానికి దక్షిణాన ఉన్న బెన్హిన్నోము లోయగుండా ఆ సరిహద్దు కొనసాగింది. (ఆ యెబూసు పట్టణం పేరు యెరూషలేము) అక్కడ సరిహద్దు కొండ శిఖరం మీదుగా హిన్నోము లోయకు పశ్చిమంగా వెళ్లింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తరపు అంచున ఉంది.
9. പിന്നെ ആ അതിര് മലയുടെ മുകളില്നിന്നു നെപ്തോഹയിലെ നീരുറവിലേക്കു തിരിഞ്ഞു എഫ്രോന് മലയിലെ പട്ടണങ്ങള്വരെ ചെന്നു കിര്യ്യത്ത്-യെയാരീം എന്ന ബാലയിലേക്കു തിരിയുന്നു.
9. అక్కడ నుండి ఆ సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల పట్టణాలకు పోయింది. ఆ స్థలంలో ఆ సరిహద్దు మళ్లుకొని బాలాకు పోయింది. (బాలా కిర్యత్ యారీం అనికూడ పిలువబడింది)
10. പിന്നെ ആ അതിര് ബാലാമുതല് പടിഞ്ഞാറോട്ടു സേയീര്മലവരെ തിരിഞ്ഞു കെസാലോന് എന്ന യെയാരീംമലയുടെ പാര്ശ്വംവരെ വടക്കോട്ടു കടന്നു, ബേത്ത്-ശേമെശിലേക്കു ഇറങ്ങി തിമ്നയിലേക്കു ചെല്ലുന്നു.
10. బాలావద్ద సరిహద్దు పశ్చిమంగా మళ్లుకొని శేయీరు కొండ దేశానికి పోయింది. ఆ సరిహద్దు యారీం కొండకు (కెసలోము అని కూడ పిలువబడింది) ఉత్తర దిశగా కొనసాగి బెత్షెమెషు వరకు కొనసాగింది. అక్కడ్నుండి ఆ సరిహద్దు తిమ్నాదాటిపోయింది.
11. പിന്നെ ആ അതിര് വടക്കോട്ടു എക്രോന്റെ പാര്ശ്വംവരെ ചെന്നു ശിക്രോനിലേക്കു തിരിഞ്ഞു ബാലാമലയിലേക്കു കടന്നു യബ്നേലില് ചെന്നു സമുദ്രത്തിങ്കല് അവസാനിക്കുന്നു.
11. అప్పుడు ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరాన ఉన్న కొండకు చేరింది. ఆ చోటనుండి ఆ సరిహద్దు షికెరానుకు మరలి బాలా కొండను దాటిపోయింది. ఆ సరిహద్దు యబ్నేలువరకు కొనసాగి మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.
12. പടിഞ്ഞാറെ അതിര് നെടുകെ മഹാസമുദ്രം തന്നേ; ഇതു യെഹൂദാമക്കള്ക്കു കുടുംബംകുടുംബമായി കിട്ടിയ അവകാശത്തിന്റെ ചുറ്റുമുള്ള അതിര്.
12. యూదా దేశానికి పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. కనుక యూదా దేశం ఈ నాలుగు సరిహద్దుల లోపల ఉంది. యూదా కుటుంబాలు ఈ దేశంలో నివసించాయి.
13. യഹോവ യോശുവയോടു കല്പിച്ചതുപോലെ അവന് യെഫുന്നെയുടെ മകനായ കാലേബിന്നു യെഹൂദാമക്കളുടെ ഇടയില് ഔഹരിയായിട്ടു അനാക്കിന്റെ അപ്പനായ അര്ബ്ബയുടെ പട്ടണമായ ഹെബ്രോന് കൊടുത്തു.
13. యెపున్నె కుమారుడైన కాలేబుకు యూదా దేశంలో భాగం ఇవ్వాల్సిందిగా యెహోషువను యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన భూమిని కాలేబుకు యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను అనికూడ పిలువబడిన కిర్యత్ అర్బ పట్టణాన్ని యెహోషువ అతనికి ఇచ్చాడు (అనాకు తండ్రి అర్బ)
14. അവിടെനിന്നു കാലേബ് അനാക്കിന്റെ പുത്രന്മാരായ ശേശായി, അഹീമാന് , തല്മായി എന്നീ മൂന്നു അനാക്യരെ നീക്കിക്കളഞ്ഞു.
14. హెబ్రోనులో నివాసం ఉన్న అనాకీ వంశాలు మూడింటిని కాలేబు వెళ్లగొట్టేసాడు. అవి శాషాయి, అహీమాను, తల్మయి వంశాలు. వారు అనాకు కుటుంబంవారు.
15. അവിടെനിന്നു അവന് ദെബീര്നിവാസികളുടെ നേരെ ചെന്നു; ദെബീരിന്റെ പേര് മുമ്പെ കിര്യ്യത്ത്-സേഫെര് എന്നായിരുന്നു.
15. తర్వాత దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద కాలేబు యుద్ధం చేసాడు. (గతంలో దెబీరును కిర్యత్ సెఫెర్ అనికూడ పిలిచేవాళ్లు)
16. കിര്യ്യത്ത്-സേഫെര് ജയിക്കുന്നവന്നു ഞാന് എന്റെ മകള് അക്സയെ ഭാര്യയായി കൊടുക്കും എന്നു കാലേബ് പറഞ്ഞു.
16. “కిర్యత్ సెఫెర్ మీద దాడి చేసి, ఆ పట్టణాన్ని ఓడించే మగవాడెవడో అతడు నా కుమార్తె అక్సాను పెళ్లాడవచ్చు. అతనికి నా కూతుర్ని బహుమానంగా ఇస్తాను” అన్నాడు కాలేబు.
17. കാലേബിന്റെ സഹോദരനായ കെനസിന്റെ മകന് ഒത്നീയേല് അതിനെ പിടിച്ചു; അവന് തന്റെ മകള് അക്സയെ അവന്നു ഭാര്യയായി കൊടുത്തു.
17. కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నియేలు ఆ పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు.
18. അവള് വന്നാറെ തന്റെ അപ്പനോടു ഒരു നിലം ചോദിപ്പാന് അവനെ ഉത്സാഹിപ്പിച്ചു; അവള് കഴുതപ്പുറത്തുനിന്നു ഇറങ്ങിയപ്പോള് കാലേബ് അവളോടുനിനക്കു എന്തു വേണം എന്നു ചോദിച്ചു.
18. తన తండ్రి కాలేబు దగ్గర మరికొంత భూమి అడగాలని ఒత్నియేలు అక్సాను కోరాడు. (ఆక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది.) ఆమె తన గాడిద మీద నుండి దిగగానే “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.
19. എനിക്കു ഒരു അനുഗ്രഹം തരേണം; നീ എന്നെ തെക്കെ ദേശത്തേക്കല്ലോ കൊടുത്തിരിക്കുന്നതു; നീരുറവുകളെയുംകൂടെ എനിക്കു തരേണം എന്നു അവള് ഉത്തരം പറഞ്ഞു അവന് അവള്ക്കു മലയിലും താഴ്വരയിലും നീരുറവുകളെ കൊടുത്തു.
19. “నాకు ఒక ఆశీర్వాదం కావాలి . (నీరుగల భూమి నాకు కావాలి) నీకు నాకు నెగెవులో ఇచ్చిన భూమి ఎడారి భూమి. కనుక నీటి ఊటలు గల భూమి నాకు ఇవ్వాలి” అని అక్సా జవాబిచ్చింది. కనుక మెరకలోను పల్లంలోని నీటి ఊటలు గల భూమిని కాలేబు ఆమెకు ఇచ్చాడు.
20. യെഹൂദാഗോത്രത്തിന്നു കുടുംബംകുടുംബമായി കിട്ടിയ അവകാശം ഇതത്രേ.
20. యూదా వంశానికి దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరికింది. ఒక్కో కుటుంబానికి ఆ భూమిలో భాగం దొరికింది.
21. എദോമിന്റെ അതിര്ക്കരികെ തെക്കെ അറ്റത്തു യെഹൂദാഗോത്രത്തിന്നുള്ള പട്ടണങ്ങള്
21. నెగెవు దక్షిణాన గల పట్టణాలన్నీ యూదా వంశానికి వచ్చాయి. ఈ పట్టణాలు ఎదోము సరిహద్దు సమీపంగా ఉన్నాయి. ఆ పట్టణాల జాబితా ఇది; కబ్జీలు, ఎదెరు, యగురు,
22. കെബ്സെയേല്, ഏദെര്, യാഗൂര്,
22. కీనా, దిమోనా, అదాదా:
23. കീന, ദിമോന, അദാദ, കേദെശ്,
23. కెదేషు, హసోరు, ఇత్నాను
24. ഹാസോര്, യിത്നാന് , സീഫ്, തേലെം,
24. జీపు, తెలెం, బెయలోత్
25. ബയാലോത്ത്, ഹാസോര്, ഹദത്ഥ, കെരീയോത്ത്-ഹാസോര്, എന്ന കെരീയോത്ത്--ഹെസ്രോന് ,
25. హసొర్, హదత్తా, కెరియోతు, హెస్రొను (హసోరు అని కూడ పిలువబడుతుంది)
26. അമാം, ശെമ, മോലാദ,
26. అమాము, షెమ, మొలాదా
27. ഹസര്-ഗദ്ദ, ഹെശ്മോന് , ബേത്ത്-പേലെത്,
27. హసర్గద్దా, హెష్మొను, బెత్పెలెతు,
28. ഹസര്-ശൂവാല്, ബേര്-ശേബ, ബിസോത്യ,
28. హసర్షువలు, బెయెర్షెబ, బిజ్యోత్యా
29. ബാല, ഇയ്യീം, ഏസെം,
29. బాలా, ఇయం, ఎజెము,
30. എല്തോലദ്, കെസീല്, ഹോര്മ്മ,
30. ఎల్తోలద్, కెసిల్, హోర్మ,
31. സിക്ളാഗ്, മദ്മന്ന, സന് സന്ന,
31. సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
32. ലെബായോത്ത, ശില്ഹീം, ആയിന് , രിമ്മോന് ; ഇങ്ങനെ ആകെ ഇരുപത്തൊമ്പതു പട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും തന്നേ.
32. లెబయొతు, ష్హిలిం, అయిన్ మరియు రిమ్మాన్. మొత్తం మీద 29 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి. పడమటి కొండ దిగువల్లోకూడ యూదా వంశం వారికి పట్టణాలు వచ్చాయి. ఆ పట్టణాల జాబితా ఇది:
33. താഴ്വീതിയില് എസ്തായോല്, സൊരാ,
33. ఎష్తాయోలు, జొర్యా, అష్నా
34. അശ്ന, സനോഹ, ഏന് -ഗന്നീം, തപ്പൂഹ,
34. జానోహ, ఎన్గన్నీము, తప్పుయ, ఎనాం
35. ഏനാം, യര്മ്മൂത്ത്, അദുല്ലാം, സോഖോ,
35. యార్ముత్, అదుల్లాము శోకో, అజెకా
36. അസേക്ക, ശാരയീം, അദീഥയീം, ഗെദേരാ, ഗെദെരോഥയീം;
36. షరాయిం, అదితాయిము, మరియు గెదెరా (గెదెరో తాయిము అనికూడ పిలువబడింది) మొత్తం మీద 14 పట్టణాలు, వాటి పొలాలు.
37. ഇങ്ങനെ പതിനാലു പട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും; സെനാന് ,
37. యూదా వంశంవారికి ఇవ్వబడిన పట్టణాలు సెనాము, హదష, మిగ్దల్గాదు,
38. ഹദാശ, മിഗ്ദല്-ഗാദ്, ദിലാന് , മിസ്പെ, യൊക്തെയേല്,
38. దిలాన్, మిస్సే, యొక్తయెలు
39. ലാഖിശ്, ബൊസ്കത്ത്,
39. లాకీషు, బొస్కతు, ఎగ్లోను
40. എഗ്ളോന് , കബ്ബോന് , ലപ്മാസ്, കിത്ത്ളീശ്,
40. కబ్బోన్, లహ్మను, కిత్లషు
41. ഗെദേരോത്ത്, ബേത്ത്-ദാഗോന് , നാമ, മക്കേദ; ഇങ്ങനെ പതിനാറു പട്ടണവും അവയുടെ ഗ്രാങ്ങളും;
41. గెదెరొతు, బెత్దాగొను నయమా, మరియు మక్కెదా. మొత్తంమీద 16 పట్టణాలు మరియు వాటి పొలాలు.
42. ലിബ്ന, ഏഥെര്, ആശാന് ,
42. యూదా ప్రజలకు లభించిన ఇతర పట్టణాలు: లిబ్నా, ఎతెరు, అషను,
43. യിപ്താഹ്, അശ്ന, നെസീബ്,
43. ఇప్తా, అష్న, నెజిబు
44. കെയില, അക്ളീബ്, മാരേശ; ഇങ്ങനെ ഒമ്പതു പട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും;
44. కెయిలా, అక్జీబు, మారేషా. మొత్తంమీద 9 పట్టణాలు మరియు వాటి పొలాలు.
45. എക്രോനും അതിന്റെ അധീനനഗരങ്ങളും ഗ്രാമങ്ങളും;
45. ఎక్రోను పట్టణం, దాని సమీపంలో గల అన్ని చిన్న పట్టణాలు, పొలాలు యూదా ప్రజలకే దొరికాయి.
46. എക്രോന് മുതല് സമുദ്രംവരെ അസ്തോദിന്നു സമീപത്തുള്ളവ ഒക്കെയും അവയുടെ ഗ്രാമങ്ങളും;
46. ఎక్రోనుకు పశ్చిమాన గల ప్రాంతం, అష్డోదుకు సమీపంలో ఉన్న పట్టణాలు, పొలాలు అన్నీ కూడా వారికి లభించాయి.
47. അസ്തോദും അതിന്റെ അധീനനഗരങ്ങളും ഗ്രാമങ്ങളും ഗസ്സയും മിസ്രയീംതോടുവരെയുള്ള അതിന്റെ അധീനനഗരങ്ങളും ഗ്രാമങ്ങളും; മഹാസമുദ്രം അതിന്നു നെടുകെ അതിരായിരുന്നു.
47. అష్డోదు చుట్టూ ఉన్న ప్రాంతం అంతాను, అక్కడి చిన్న పట్టణాలు యూదా దేశంలో భాగమే. గాజా చుట్టూ ఉన్న ప్రాంతం, పొలాలు, పట్టణాలు కూడా యూదా ప్రజలకే వచ్చాయి. ఈజిప్టు నదివరకు వారి దేశం విస్తరించింది. మరియు వారిదేశం మధ్యధరా సముద్ర తీరం వెంబడి విస్తరించింది.
48. മലനാട്ടില് ശാമീര്, യത്ഥീര്, സോഖോ,
48. కొండ దేశంలోకూడా యూదా ప్రజలకు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: షామిరు, యత్తిరు, శాకొహో
49. ദന്ന, ദെബീര് എന്ന കിര്യ്യത്ത്-സന്ന,
49. దన్నా, కిర్యత్ సన్నా, (దెబిర్ అనికూడ పిలువబడింది)
50. അനാബ്, എസ്തെമോ, ആനീം, ഗോശെന് ,
50. అనబు, ఎష్తెమో, అనీం
51. ഹോലോന് , ഗീലോ; ഇങ്ങനെ പതിനൊന്നുപട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും;
51. గోషెను, హలొను, మరియు గిలో. మొత్తం మీద 11 పట్టణాలు మరియు వాటి పొలాలు.
52. അരാബ്, ദൂമ, എശാന് ,
52. యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి: అరబు, దూమా, ఎషాను,
53. യാനീം, ബേത്ത്-തപ്പൂഹ, അഫേക്ക, ഹുമ്ത,
53. యనీము, బెత్ తప్పుయా, అఫెకా,
54. ഹെബ്രോന് എന്ന കിര്യ്യത്ത്-അര്ബ്ബ, സീയോര് ഇങ്ങനെ ഒമ്പതു പട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും.
54. హుమతా, కిర్యత్ అర్బ (హెబ్రోను అని కూడ పిలువబడింది) మరియు సీయోరు. 9పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి.
55. മാവോന് , കര്മ്മോല്, സീഫ്, യൂത,
55. ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వబడ్డాయి: మయోను, కర్మెలు, జీపు, యుట్ట,
56. യിസ്രെയേല്, യോക്ക് ദെയാം, സാനോഹ,
56. యెజ్రెయేలు, యొకెదియము, జనోవా
57. കയീന് , ഗിബെയ, തിമ്ന; ഇങ്ങനെ പത്തു പട്ടണവും
57. కయిను, గిబియ మరియు తిమ్నా మొత్తం మీద 10 పట్టణాలు మరియు వాటి పొలాలు.
58. അവയുടെ ഗ്രാമങ്ങളും; ഹല്ഹൂല് ബേത്ത്--സൂര്
58. యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వ బడ్డాయి: హల్హులు, బెత్జూరు, గెదొరు,
59. ഗെദോര്, മാരാത്ത്, ബേത്ത്-അനോത്ത്, എല്തെക്കോന് ; ഇങ്ങനെ ആറു പട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും;
59. మారాతు, బెత్అనొతు మరియు ఎల్తెకొను. మొత్తం మీద అవి 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
60. കിര്യ്യത്ത്-യെയാരീം എന്ന കിര്യ്യത്ത്-ബാല്, രബ്ബ; ഇങ്ങനെ രണ്ടു പട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും;
60. రబ్బ, కిర్యత్బెతు (కిర్యత్యారీం అనికూడా పిలువ బడుతుంది) రెండు పట్టణాలు కూడ యూద ప్రజలకు ఇవ్వబడ్డాయి.
61. മരുഭൂമിയില് ബേത്ത്-അരാബ,
61. యూదా ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: బెత్ అరాబా, మిద్దిను, సెకాకా
62. മിദ്ദീന് , സെഖാഖ, നിബ്ശാന് , ഈര്-ഹമേലഹ്, ഏന് -ഗെദി; ഇങ്ങനെ ആറു പട്ടണവും അവയുടെ ഗ്രാമങ്ങളും.
62. నిబ్షాను, ఉప్పు పట్టణం, మరియు ఎన్గేది. మొత్తం మీద 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
63. യെരൂശലേമില് പാര്ത്തിരുന്ന യെബൂസ്യരെയോ യെഹൂദാമക്കള്ക്കു നീക്കിക്കളവാന് കഴിഞ്ഞില്ല; അങ്ങനെ യെബൂസ്യര് ഇന്നുവരെ യെഹൂദാമക്കളോടുകൂടെ യെരൂശലേമില് പാര്ത്തുവരുന്നു.
63. యెరుషలేములో నివసిస్తున్న యెటూసీ ప్రజలను యూదా సైన్యం బయటకు వెళ్లగొట్ట లేక పోయింది. కనుక యెరుషలేములోని యూదా ప్రజల మధ్య యెబూసీ ప్రజలు నేటికీ ఇంకా నివసిస్తూనే ఉన్నారు.