3. ఆ కాలంలో యూఫ్రటీసునది పశ్చిమ ప్రాంతానికి తతైనైయు అధిపతి. తతైనైయు, షెతర్బోజ్నయి, వారి సహో ద్యోగులు నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు.