54. യബ്ബേസില് പാര്ത്തു വന്ന ശാസ്ത്രജ്ഞന്മാരുടെ കുലങ്ങളാവിതുതിരാത്യര്, ശിമെയാത്യര്, സൂഖാത്യര്; ഇവര് രേഖാബ് ഗൃഹത്തിന്റെ അപ്പനായ ഹമാത്തില്നിന്നുത്ഭവിച്ച കേന്യരാകുന്നു.
54. శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు, 55మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ - రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు.